మహబూబ్నగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానాన్ని 'ఫాస్ట్ ట్రాక్' కోర్టుగా పరిగణించాలని రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటుతో దిశ కేసు విచారణ వేగవంతంగా జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.
వరంగల్ కేసులో 56 రోజుల్లోనే..
గతంలో వరంగల్లో జరిగిన ఘటనకు 'ఫాస్ట్ ట్రాక్' కోర్టును ఏర్పాటు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 56 రోజుల్లో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు