దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మహబూబ్ నగర్‌కు తరలించే అవకాశం ఉన్నందున ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో ఉన్ పోలీసులంతా అక్కడికే చేరారు. ఐదుగురు సీఐలతో పాటు పలువురు ఎస్సైలు, స్పెషల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: దిశ ఘటనా స్థలానికి 400 మీటర్లోనే ఎన్‌కౌంటర్