మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్యరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారుల బృందం పరిశీలించింది. కాయకల్ప్-2018 కింద ఆదర్శ పీహెచ్సీగా ఎంపికైనందున... నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ ద్వారా అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ఆసుపత్రిని సందర్శించి, వైద్యులకు పలు సూచనలు చేశారు.
ఇవీ చూడండి: "32 జడ్పీలు, 530కి పైగా ఎంపీటీసీల కైవసమే లక్ష్యం"