పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ విద్యాసంవత్సరానికి తరగతులు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ తరగతులను విధిగా నిర్వహించాలని... విద్యార్ధులు, ఉపాధ్యాయుల హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని..... ఈసారి మరింత మెరుగ్గా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామంటున్న పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పవన్‌కుమార్‌తో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి...