ETV Bharat / state

లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు... - murder-at-jadcharla

ఫేస్​బుక్​ ద్వారా స్నేహం అన్నాడు. ఎక్కడైనా కలుద్దాం అన్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో బండరాయితో మోది హత్య చేశాడు.

లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...
author img

By

Published : Aug 29, 2019, 9:25 AM IST

Updated : Aug 29, 2019, 4:03 PM IST

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మైనర్ బాలిక కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈనెల 26 నుంచి ఆమె కనిపించలేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. ఫేస్​బుక్​ ద్వారా పరిచయమైన నవీన్​రెడ్డి ఆ బాలికను కారులో ఎక్కించుకుని వెళ్లాడు. రహదారి దగ్గర శంకర్​పల్లి తండాకు తీసుకెళ్లి లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు హయత్​నగర్​కు చెందిన వాడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...

ఇవీ చూడండి: 'ఖనిజాన్ని తవ్వేసి... కాలకూట విషాన్ని మిగిల్చారు'

Intro:విద్యార్థికి ఫోన్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు ఆమెను ను ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి లోబర్చుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నారు జడ్చర్ల హౌసింగ్ బోర్డు లో నివాసముండే ప్రభుత్వ ఉద్యోగి రవిశంకర్ కూతురు హర్షిని ర్ కేంద్రీయ విద్యాలయం లో పదవ తరగతి చదువుతున్నది ఈనెల 28న అదృష్టం అయినది తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యకు గురైనట్టు విచారణలో తేలింది మృతదేహాన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు

Body:ఈనెల 27న హర్షిని అదృష్ట పోయినట్టు ఆమె తండ్రి జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇంటి సమీపంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన సిఐ ఆదిరెడ్డి బృందం నిందితుడి ఆచూకీ కనుగొన్నారు రంగారెడ్డి జిల్లా హయాత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయి డా గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి అనే కారు చక్రాల మెకానిక్ పనిచేసే అతను ఆమెకు ఫేస్బుక్ ద్వారా ఫోన్ లో పరిచయమయ్యి ఈనెల 27న జడ్చర్ల నుంచి ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్ళాడు మహబూబ్నగర్ రహదారిలో శంకర్ పల్లి తండా సమీపంలో ఆన్లైన్ తీసుకెళ్లి లోబర్చుకునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Conclusion:విద్యార్థినిని లోబర్చుకునే ప్రయత్నంలో ఆమె ప్రతిఘటించడంతో ని హత్య చేశాడని జడ్చర్ల సి ఐ ఆది రెడ్డి తెలిపారు
bute
c.i.adireddy
Last Updated : Aug 29, 2019, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.