ETV Bharat / state

జగన్​ జల దోపిడీకి కేసీఆర్​ అండ: రేవంత్​రెడ్డి - ఎంపీ రేవంత్​రెడ్డి తాజావార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ తీరుపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. జగన్​ చేసిన జల దోపిడీకి కేసీఆర్​ అండగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. 203 జీవో అడ్డుకునేందుకు ఎంతవరకైనా... పోరాడతామని తెలిపారు.

mp-revanth-reddy-criticized-cm-kcr-in-mahaboobnagar
జగన్​ జలదోపిడీకి కేసీఆర్​ అండగా నిలిచాడు: రేవంత్​రెడ్డి
author img

By

Published : Jun 2, 2020, 3:54 PM IST

జగన్​ చేసిన జలదోపిడీకి కేసీఆర్​ అండగా వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. 203 జీవోకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ జలాశయాల వద్ద నిరసన చేపడుతుంటే... ఎందుకు వారిని అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం కాంగ్రెస్​ ప్రయత్నిస్తుంటే.. ఆంధ్రపాలకులకు మద్దతుగా ఎందుకు నిలుస్తున్నారో కేసీఆర్​ చెప్పాలని డిమాండ్​ చేశారు.

203 జీవో అడ్డుకోకుంటే... ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఎడారులుగా మారుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైహోం రామేశ్వర్​రెడ్డి, మెగా కృష్ణారెడ్డిలకు లాభం చేకూర్చేందుకే కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 203 జీవో అడ్డుకునేందుకు ఎంతవరకైనా... పోరాడతామని తెలిపారు.

జగన్​ జలదోపిడీకి కేసీఆర్​ అండగా నిలిచాడు: రేవంత్​రెడ్డి

ఇదీ చదవండి: ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.