ETV Bharat / state

అధికారిని గల్లా పట్టుకొని బెదిరించిన.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి - ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

Mla miss Behave With district Level officer: జోగులాంబ గద్వాలలో నూతన సంక్షేమ గురుకుల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. తాను రాకముందే పాఠశాలను ప్రారంభించారనే ఆగ్రహాంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి జిల్లా స్థాయి అధికారిని గల్లా పట్టుకొని బెదిరించారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
author img

By

Published : Nov 22, 2022, 10:41 PM IST

Mla miss Behave With district Level officer: జోగులాంబ గద్వాలలో నూతన సంక్షేమ గురుకుల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. తాను రాకముందే పాఠశాలను ప్రారంభించారనే ఆగ్రహాంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి జిల్లా స్థాయి అధికారిని గల్లా పట్టుకొని బెదిరించారు. దీంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలంగా జడ్పీఛైర్‌పర్సన్‌కు, ఎమ్మెల్యేకు మద్య వర్గ విభేదాలు నడుస్తున్నాయని సమాచారం. అంతకుమందు గురుకులాన్ని జడ్పీ చైర్ పర్సన్, సరిత మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు.

అధికారిని గల్లా పట్టుకొని బెదిరించిన.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.