మహబూబ్ నగర్ మండల పరిషత్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక వాయిదా పడింది. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలలోపు కో- ఆప్షన్ సభ్యుని ఎంపికకు నామపత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. కానీ ఉదయం10 గంటల 50 నిమిషాలకు కో-ఆప్షన్ సభ్యుడిగా కోటకదరకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నామినేషన్ దాఖలు చేశారు. ఒకటే నామినేషన్ దాఖలు కావడం వల్ల రాష్ట్ర ఎన్నికల అధికారుల సూచన మేరకు మహబూబ్నగర్ మండల పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
పాలమూరు ఎంపీపీ ఎన్నిక వాయిదా - Mbnr
మహబూబ్నగర్ మండల ప్రజా పరిషత్ ఎన్నిక వాయిదా పడింది. సకాలంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగకపోవడం వల్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.
ఎంపీపీ ఎన్నిక వాయిదా
మహబూబ్ నగర్ మండల పరిషత్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక వాయిదా పడింది. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలలోపు కో- ఆప్షన్ సభ్యుని ఎంపికకు నామపత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. కానీ ఉదయం10 గంటల 50 నిమిషాలకు కో-ఆప్షన్ సభ్యుడిగా కోటకదరకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నామినేషన్ దాఖలు చేశారు. ఒకటే నామినేషన్ దాఖలు కావడం వల్ల రాష్ట్ర ఎన్నికల అధికారుల సూచన మేరకు మహబూబ్నగర్ మండల పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
Intro:TG_Mbnr_11_07_Mpp_Ennika_Vaayida_AB_C4
( ) మహబూబ్ నగర్ మండల ప్రజా పరిషత్ ఎన్నిక వాయిదా పడింది. సకాలంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగకపోవడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికను ఎన్నికల అధికారులు వాయిదా వేశారు.
Body:ఇవాళ మహబూబ్ నగర్ మండల పరిషత్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలు జరుగాల్సి ఉంది. అయితే నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలలోపు కో ఆప్షన్ సభ్యుని ఎంపీకకు నామపత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. కానీ ఉదయం10 గంటల 50 నిమిషాలకు కో-ఆప్షన్ సభ్యుడిగా కోటకదరకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నామినేషన్ దాఖలు చేశారు.
Conclusion:ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో రాష్ట్ర ఎన్నికల అధికారుల సూచన మేరకు మహబూబ్నగర్ మండల పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఇవాళ జరగాల్సిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి ఎంపీటీసీ సభ్యులకు ఇదివరకే సమాచారంతో పాటు నోటీసులను అందించడం జరిగిందని.. ఆలస్యంగా కో-ఆప్షన్ సభ్యుడు నామ పత్రాలు దాఖలు చేయడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎంపిక సైతం వాయిదా వేయడం అనివార్యమైందని అధికారులు తెలిపారు......byte
బైట్
అశోక్ కుమార్, రిటర్నింగ్ అధికారి
మండల పరిషత్, మహబూబ్ నగర్