ETV Bharat / state

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు రండి - Manyamkonda temple latest updates

ఈనెల 4 నుంచి 13 వరకు జరగనున్న మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆహ్వానం అందింది.

Manyamkonda temple
మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు రండి
author img

By

Published : Feb 2, 2020, 5:47 AM IST

తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన మన్యంకొండ శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈనెల 4 నుంచి 13 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆహ్వానించారు. ముఖ్యమంత్రికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ ఆహ్వానపత్రిక అందజేశారు.

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

ఇవీ చూడండి: కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే: కేసీఆర్

TG_Hyd_11_02_Finance_Commission_Funds_Pkg_3053262 From : Raghu Vardhan ( ) రాష్ట్రానికి వచ్చే ఏడాడు 15వ ఆర్తికసంఘం నిధులు నాలుగువేల కోట్లు రానున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు స్వల్పంగా పెరగనుండగా... పట్టణ సంస్థలకు తగ్గనున్నాయి. పన్నుల వాటాలో తగ్గుదల కారణంగా 723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ అందనుంది... లుక్ వాయిస్ ఓవర్ - రానున్న ఐదేళ్లకు రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక సమర్పించింది. కమిషన్ నివేదిక ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వనుంది. ఆ నివేదికలోని సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు అందనున్నాయి. స్థానికసంస్థలు, విపత్తు నిర్వహణతో పాటు ఇతర నిధులు రానున్నాయి. కమిషన్ సిఫారసుల ప్రకారం 2020-21లో రాష్ట్రానికి 4079 కోట్ల రూపాయలు అందనున్నాయి. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు 1847 కోట్ల రూపాయలు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు 889 కోట్లు రానున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గ్రామాలకు నిధులు కొంత మేర పెరగనుండగా, పట్టణాలకు తగ్గనున్నాయి. విపత్తు నిర్వహణ నిధులు 449 కోట్లు ఇవ్వనున్నారు. అంగన్ వాడీల ద్వారా పిల్లలు, గర్భిణీ స్త్రీలకు అదనంగా పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని ఆర్థికసంఘం సిఫారసు చేసింది. రాష్ట్రానికి సంబంధించి ఆరేళ్లలోపు 15 లక్షల మంది పిల్లలు, 19 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం కలిగేలా 171 కోట్ల రూపాయలను సిఫారసు చేశారు. కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల, రెవెన్యూ లోటు నేపథ్యంలో ఇవ్వనున్న ప్రత్యేక గ్రాంటులో రాష్ట్రానికి 723 కోట్లు రానున్నాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.