ETV Bharat / state

వ్యాపారి ఆత్మహత్య - అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక ఓ వ్యాపారి లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
author img

By

Published : Feb 22, 2019, 6:30 AM IST

Updated : Feb 22, 2019, 9:22 AM IST

హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్​ రెడ్డి అప్పుల బాధతో జడ్చర్లలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పుల దుకాణం నిర్వహించే వెంకటేశ్వర్​ రెడ్డికి వ్యాపారంలో నష్టాలు రావటంతో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. చనిపోయే ముందు స్నేహితునికి లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఉత్తరాన్ని బట్టి అతడు ఆర్థిక సమస్యలతో మరణించాడనే నిర్ధరణకు వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

ఇవీ చదవండి:మన్యంకొండలో మంత్రి

undefined

Intro:రోల్ రైడా తెలుగు ర్యాపర్. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోల్ రైడా సికింద్రాబాద్ లో పుట్టి పెరిగాడు. ఇప్పటివరకు రోల్ రైడర్ 12 ర్యాప్ సాంగ్ లు పాడాడు. ఈ గల్లీ బాయ్ ఎన్నో కష్టాలు పడ్డాడు స్టూడియోల వెంట తిరిగాడు కాల్ సెంటర్ ఉద్యోగం చేశాడు. బిగ్ బాస్ తో రోల్ జీవితం మరింత పాపులర్ అయింది రాప్ సాంగ్స్ ముఖ్యంగా తెలుగు రాప్ సాంగ్స్ సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు

Body:ఆడపిల్లలు సమాజంలో ఎదుర్కొనే ఇబ్బందులపై రోల్ ఇటీవలే అరుపు అనే ర్యాప్ సాంగ్ చేశాడు

Conclusion:రాళ్లపల్లి రాజావలి
మొబైల్ నెంబర్. 7989746115
Last Updated : Feb 22, 2019, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.