"నామీద సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగిందో" - mahaboobnagar mp
కేసీఆర్తో కలిసి తెలంగాణ సాధించడానికి ఎంతో కష్టపడ్డానని.. కానీ ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వక పోవడం బాధగా ఉందని మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా బలపడేలా చూస్తానని... డీకే అరుణ గెలుపునకు కృషి చేస్తానని తెలిపిన జితేందర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
"నామీద సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగిందో"
తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి మరో అవకాశమిచ్చిన ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ ఇవ్వనందుకు బాధపడలేదని... జాబితా ప్రకటించాక కేసీఆర్ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని ఆవేదన చెందారు. తన మీద సర్జికల్ స్ట్రైక్ జరిగిందని అన్నారు.
Intro:New Delhi: Telangana MP from Mehboobnagar AP Jithender Reddy joins BJP.
Body:Sending one to one. Kindly use
Conclusion:
Body:Sending one to one. Kindly use
Conclusion:
Last Updated : Mar 28, 2019, 7:31 AM IST