ETV Bharat / state

పాలమూరులో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు - తెలంగాణ న్యూస్​ అప్​డేట్స్

పాలమూరులో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు పోలీసులు. జిల్లాలో 11 చెక్​పోస్టులు ఏర్పాటు చేసి.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

lockdown implementation in Mahbubnagar district

author img

By

Published : May 21, 2021, 9:15 PM IST

మహబూబాబాద్ జిల్లాలో 10వరోజు లాక్​డౌన్​ పకడ్భందీగా అమలవుతుంది. వెసులుబాటు సమయంలో కూరగాయల మార్కెట్​, కిరణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. 10 గంటలకు ముందే పట్టణంలో పోలీసులు సైరన్​తో గస్తీ తిరగడంతో.. వ్యాపార సముదాయాలను కచ్చితంగా 10 గంటలకే మూసివేశారు.

10 గంటల తర్వాత ఆర్టీసీ బస్టాండ్, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు జరిగేందుకు జిల్లాలో పోలీసులు 11 చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేశారు. అన్ని చెక్ పోస్టులు, ప్రధాన కూడళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు.10 గంటల తర్వాత కూడా తెరిచి ఉన్న దుకాణాలకు ఫైన్లు విధిస్తున్నారు.

ఇదీ చదవండి: సెంట్రల్​ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.