మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భక్తుల రాకతో ఆలయం, పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. అనంతరం కల్యాణ మండపంలో వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. కల్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు.
ఇవీ చదవండి:'అవగాహన వచ్చింది'