ETV Bharat / state

వసతి గృహ ప్రిన్సిపల్​పై కొడంగల్ ఎమ్మెల్యే ఆగ్రహం

మహబూబ్​నగర్​ జిల్లా కస్తూర్బా వసతి గృహంలో మధ్యాహ్న బోజనం వికటించి విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. నాణ్యమైన భోజనం అందించాలని వసతి గృహ ప్రిన్సిపల్​పై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి మండిపడ్డారు.

వసతి గృహ ప్రిన్సిపాల్​పై కొడంగల్ ఎమ్మెల్యే ఆగ్రహం
author img

By

Published : Aug 11, 2019, 8:39 PM IST

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం బలంపేటలోని కాస్తూర్బా వసతి గృహంలో విద్యార్థినిలు మధ్యాహ్న బోజనం వికటించి శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి కస్తూర్బా వసతి గృహాన్ని ఆదివారం సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందించాలని అన్నారు. వసతి గృహంలో భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న అటుకులలో పురుగులుండటం చూసి వసతి గృహ ప్రిన్సిపల్​పై ఎమ్మెల్యే మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

వసతి గృహ ప్రిన్సిపాల్​పై కొడంగల్ ఎమ్మెల్యే ఆగ్రహం

ఇదీ చూడండి : 'కుటుంబ పాలన నుంచి విముక్తి కోసమే మా పోరాటం'

Intro:దళిత బాద్ మండలం లోని కస్తూర్బా విద్యాలయం ని సందర్శించిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

Body:దళిత బాద్ మండలం లోని కస్తూర్బా విద్యాలయం ని సందర్శించిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

Conclusion:విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు శనివారం రోజు కొడంగల్ నియోజకవర్గంలో doulthabad మండలం లోని బలంపేట గ్రామంలోని కాస్తూర్బా వసతి గృహం లోని విద్యార్థినిలు మధ్యాహ్న బోజనం వికటించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో విద్యార్థులు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం కస్తూర్బా వసతి గృహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు విద్యార్థులకు సరైన వసతులు కల్పించి వారికి నాణ్యమైన నాణ్యమైన భోజనం తో పాటు మంచి విద్యను అందించాలని తెలిపారు అనంతరం వసతి గృహంలో ఉన్న తగదని భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు విద్యార్థులకు ఇస్తున్న అటుకులలో పురుగులు ఉండటం చూసి ఎమ్మెల్యే వసతిగృహ ప్రిన్సిపాల్ ఆశలతో పై మండిపడ్డారు పురుగులతో ఉన్న పెడితే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు...మరోసారి ఇలాంటి సంఘటనలు పునరవుతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు .....కార్యక్రమంలో డీ ఈ ఓ రేణుకాదేవి టిఆర్ఎస్ నాయకులు జడ్పిటిసి కోట్ల మైపాల్ మధు యాదవ్ తో పాటు ఉ కొడంగల్ నియోజకవర్గ తెరాస నాయకులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.