ETV Bharat / state

శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు - karthika masam poojas at mahaboobnagar

కార్తిక సోమవారం పర్వదినం పురస్కరించుకొని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు
author img

By

Published : Nov 4, 2019, 11:21 AM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయంలో కార్తిక సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆలయంలో కొలువుదీరిన పురాతన శివలింగానికి భక్తులు అభిషేకాలు నిర్వహించి సహస్రనామార్చన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తిక దీపాలను వెలిగించారు.

శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు

ఇవీ చూడండి: కార్తిక పూర్ణిమ పూజలు.. వ్రత ఫలాలు..!

Intro:Tg_Mbnr_01_04_Kaarthika_Dopthsavm_VO_TS10094
కార్తీక సోమవారం పర్వదినం పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించి కార్తీక దీపోత్సవాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

Body:మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఈశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆలయంలో కొలువుదీరిన పురాతన శివలింగానికి భక్తులు అభిషేకాలు నిర్వహించి సహస్రనామార్చన చేశారు అనంతరం ఆలయం ఆవరణలో మహిళలు తమ జీవితాలలో వెలుగు నింపాలని కార్తీక దీపాలను అలంకరించి వెలిగించారు

Conclusion:కార్తీక సోమవారం దీపాలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది.
స్ట్రింగర్
శివ ప్రసాద్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర
8008573853
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.