ETV Bharat / state

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గానుగ నూనె కేంద్రం ప్రారంభం - GALLUP OIL

మహబూబ్​నగర్​ జిల్లా ముత్యాలంపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య  ఏర్పాటు చేసిన గానుగ నూనె కేంద్రాన్ని డీఆర్​డీఏ  పీడీ క్రాంతి ప్రారంభించారు. ఈ విధంగా స్వచ్ఛమైన నూనెలు తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని మహిళా సమాఖ్య సభ్యులు తెలిపారు.

Gallup oil center OPENED BY DRDA PD IN MAHABUBNAGAR DISTRICT
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గానుగ నూనె కేంద్రం ప్రారంభం
author img

By

Published : Dec 13, 2019, 4:33 PM IST

మహబూబ్​నగర్ జిల్లా అడ్డాకుల మండలం ముత్యాలంపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గానుగ నూనె కేంద్రాన్ని డీఆర్​డీఏ పీడీ క్రాంతి ప్రారంభించారు. గ్రామంలోని సూర్య భీమేశ్వరి మహిళా సమాఖ్య ఒక గ్రూపుగా ఏర్పడి కల్తీ లేని, పరిశుద్ధమైన నూనెను సహజ పద్ధతిలో గానుగ ద్వారా తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లభిస్తున్న నూనెల్లో కల్తీ కలవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు వస్తున్నాయని మహిళా సమాఖ్య సభ్యులు తెలిపారు. కాబట్టి ఈ విధంగా స్వచ్ఛమైన నూనె తయారు చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చన్నారు.

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గానుగ నూనె కేంద్రం ప్రారంభం

ఇవీ చూడండి: ట్రాన్స్‌కో డీఈల అవినీతి బాగోతం...

Intro:మహబూబ్నగర్ జిల్లా ,అడ్డాకుల మండలం , ముత్యాలమ్మ పల్లి గ్రామంలో లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటున్న గానుగ నూనె కేంద్రాన్ని డిఆర్డిఎ పిడి క్రాంతి ప్రారంభించారు.

Body:మహబూబ్నగర్ జిల్లా ,అడ్డాకుల మండలం , ముత్యాలమ్మ పల్లి గ్రామంలో లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటున్న గానుగ నూనె కేంద్రాన్ని డిఆర్డిఎ పిడి క్రాంతి ప్రారంభించారు.
గ్రామంలోని సూర్య భీమేశ్వరి మహిళా సమాఖ్య ఒక గ్రూపుగా ఏర్పడి కల్తీ లేని ,పరిశుద్ధమైన నూనెను సహజ పద్ధతిలో గానుగ ద్వారా తయారు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం లభిస్తున్న నూనెల కల్తీ కలవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు వస్తున్నాయని కాబట్టి ఇ ఈ విధంగా స్వచ్ఛమైన నూనె తయారు చేసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకొవచ్చని మహిళా సమాఖ్య సభ్యులు తెలిపారు.
దీంతోపాటు వీరు ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య ఏపీవో సుధీర్, గ్రామ మహిళలు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.