ETV Bharat / state

కరోనా కట్టడికి సేవలందిస్తున్న అగ్నిమాపక శాఖ - కరోనా వైరస్​ వార్తలు

కరోనా కట్టడికి అగ్నిమాపక శాఖ సేవలందిస్తోంది. కంటైన్​మెంట్​ జోన్లలో అగ్నిమాపక యంత్రాలతో రసాయనాలు పిచికారీ చేస్తోంది. అగ్నిప్రమాదాలతో పాటు కరోనా నివారణపైనా ఆ శాఖ దృష్టి సారిస్తోంది.

fire officer interview
కరోనా కట్టడికి సేవలందిస్తున్న అగ్నిమాపక శాఖ
author img

By

Published : Apr 15, 2020, 3:51 AM IST

కరోనాను కట్టడి చేసేందుకు మహబూబ్‌ నగర్‌ జిల్లా అధికారులు... కంటైన్ మెంట్ జోన్లతో పాటు జనం రద్దీగా ఉండే ప్రదేశాలపై దృష్టి సారిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఈ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు చల్లుతున్నారు. ఈ తరుణంలో మహబూబ్‌ నగర్‌ అగ్నిమాపక శాఖ అందిస్తున్న సేవలపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

కరోనా కట్టడికి సేవలందిస్తున్న అగ్నిమాపక శాఖ

ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.