ఆశ్వయుజ శుద్ధ అమావాస్య నాడు ప్రారంభమైన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 వరకు ముగించాల్సి ఉండగా భక్తుల విన్నపం మేరకు ఆలయ నిర్వాహకులు నవంబర్ 18 వరకు పొడిగించారు. అనంతరం స్వామివారి ఆభరణాలను తిరిగి బ్యాంకులో భద్రపరుస్తారు. నవంబర్ చివరి వారం వరకు ఆలయానికి భక్తులు వస్తూనే ఉంటారు. దూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఉత్సవాల తర్వాత కూడా నెలరోజుల వరకు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!