ETV Bharat / state

పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే - పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే

పల్లెల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రభుత్వంతోనే సాధ్యమైందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. భూత్పుర్ మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

devarakadra mla ala venkateshwar reddy distributed checkes  to ana sagar Double Bedroom Beneficiaries at bhoothpur mandal
పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే
author img

By

Published : Aug 1, 2020, 5:52 PM IST

మహబూబ్​నగర్ జిల్లా భూత్పుర్ మండలంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండలంలో అన్నసాగర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు 76 మందికి రూ. 19 లక్షల 90 వేల విలువైన చెక్కులను అందజేశారు.

మహబూబ్​నగర్- మన్ననూర్ ఆర్​ అండ్​ బీ అధ్వర్యంలో... బట్టుపల్లి గ్రామంలోని ఏవీఆర్​ తండాలో రూ.36 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి భూమిపూజ చేశారు.

ఇదీ చదవండి: సిలిండర్​ సమక్షంలో డీజిల్​ను పెళ్లాడిన పెట్రోల్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.