ETV Bharat / state

దేవరకద్రలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ... పాలమూరు జిల్లా దేవరకద్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు

author img

By

Published : Jun 7, 2019, 4:54 PM IST

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

సీఎల్పీ విలీనానికి నిరసనగా మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఆపార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రదీప్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి ఆ తర్వాత దిష్టిబొమ్మ తగలబెట్టారు. సంతలో పశువులను కొన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ప్రదీప్ కుమార్ మండిపడ్డారు. ప్రజలే తెరాసకు బుద్ది చెప్తారని జోస్యం చెప్పారు.

Intro:Tg_Mbnr_08_07_CM_Dhistibomma_Dagdham_Avb_G3
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష విలీనానికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ అంటూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కి కి పట్టిన గతే తెరాసకు తప్పదని జోస్యం చెప్పారు.
బైట్ : ప్రదీప్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.

Conclusion:సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.