ETV Bharat / state

దేవరకద్ర ఆర్వోబీ పనులను పరిశీలించిన కలెక్టర్​ - rob contraction in devarakadra

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలోని రైల్వేగేట్​ స్థానంలో నిర్మిస్తున్న ఆర్వోబీ పనులను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్​ వెంకట్రావు పరిశీలించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.

rob works visit
దేవరకద్ర ఆర్వోబీ పనులను పరిశీలించిన కలెక్టర్​
author img

By

Published : Feb 28, 2020, 11:55 AM IST

హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్లే జాతీయ రహదారిలోని దేవరకద్ర రైల్వే గేట్ స్థానంలో నిర్మిస్తున్న ఆర్వోబీ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్​ వెంకట్రావు అన్నారు. ఆర్వోబీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు.

జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం నిర్మించాలని... రోడ్డుకిరువైపులా ఉన్న నిర్మాణాలకు భారీ నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టణ వాసులు సమన్వయంతో ఆర్వోబీ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యే విధంగా చూడాలని కోరారు.

దేవరకద్ర ఆర్వోబీ పనులను పరిశీలించిన కలెక్టర్​

ఇదీ చూడండి: ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.