ఏ కార్యక్రమం చేయాలన్నా పాలమూరు నుంచే చేపడతాను. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తెరాస పాలనలో చట్టసభలు ప్రాధాన్యం కోల్పోయాయి. కుటుంబ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. మేధావులు, పట్టభద్రులు ఆలోచించి... రెండు స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులను గెలిపించాలి.
- హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
- ఇదీ చూడండి : 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన అభ్యర్థులనే గెలిపించండి'