ETV Bharat / state

ఘనంగా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు. - birth celebrations

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. 2126 మంది రక్తదానం చేసి రికార్డు సృష్టించారు.

జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
author img

By

Published : Feb 4, 2019, 4:51 AM IST

జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 2,126 మంది రక్తదానం చేసి రికార్టు సృష్టించారని రెడ్​క్రాస్ సొసైటీ​ సభ్యులు కొనియాడారు. భారీగా హాజరైన కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే కేక్​ కట్​ చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ, ఎస్వీఎస్​ మెడికల్​ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
undefined

ఈరోజు హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో యూత్ స్పోర్ట్స్ అనేవారు విద్యార్థిని విద్యార్థులకు స్కేటింగ్ నిర్వహించారు స్కేటింగ్ లో అనేక విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పోటీలు నిర్వహించి పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రకటించారు అదేవిధంగా యూత్ స్పోర్ట్స్ ఆసియన్ వారు మీడియాతో మాట్లాడుతూ పిల్లలను పిల్లలను ప్రోత్సహించాలి నేను గత పదేళ్లుగా చేస్తున్నాము గవర్నమెంట్ గుర్తించాలి అని అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.