ETV Bharat / state

60 ఏళ్ల తర్వాత మళ్లీ పురపాలిక ఎన్నికల్లో ఓటేశాడు - An old man who has voted in municipal elections after 60 years

60 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి మున్సిపల్​ ఎన్నికల్లో ఓటేసిన ఘటన కొడంగల్​లో జరిగింది. కొడంగల్​కు చెందిన కుర్తి కేశవాచారి 1963లో కొడంగల్​ పురపాలికగా ఉన్నప్పుడు ఓటు వేశాడు. తర్వాత మళ్లీ ఇప్పుడు కొడంగల్​ను మున్సిపాలిటీగా ప్రకటించిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

after 60 years later voted
60 ఏళ్ల తర్వాత పురపోరులో మళ్లీ ఓటేశాడు
author img

By

Published : Jan 22, 2020, 7:46 PM IST

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొడంగల్​ పురపాలికలో ఓ అరుదైన ఓటు పడింది. 1963లో కొడంగల్​ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఓటేసిన ఓ వ్యక్తి మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. మధ్యలో ఓటు వేయలేదా అంటే..? అసలేం జరిగిందంటే...

1963 తర్వాత కొడంగల్​ను అప్పటి సర్కారు గ్రామపంచాయితీగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడంగల్​ను తిరిగి మున్సిపాలిటీగా ప్రకటించింది. అప్పట్లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఓటు వేసిన కుర్తి కేశవాచారి మళ్లీ సుమారు 60 ఏళ్లకు కొడంగల్​ మున్సిపాలిటీగా తిరిగి అవతరించాక తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్థానికంగా ఉండకపోయినా హైదరాబాద్​ నుంచి వచ్చి ఓటేశాడు.

60 ఏళ్ల తర్వాత పురపోరులో మళ్లీ ఓటేశాడు

ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.