మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు హన్వాడ మండల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. పరిచయం చేసుకుని మాట్లాడి మందు తాగుదామని తీసుకెళ్ళి తాగిన తర్వాత వాళ్ల వద్ద నుంచి బంగారం, నగదు, దోచుకునేవారని ఎస్పీ వివరించారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : etvbharat.page.link/KSxTp