ETV Bharat / state

అగ్రిగోల్డ్​ భూములు వేలం - భూముల వేలం

మహబూబ్​నగర్​లో అగ్రిగోల్డ్​ సంస్థకు చెందిన వ్యవసాయ భూములకు అధికారులు వేలం నిర్వహించారు. ఫరూఖ్​నగర్​కు చెందిన నరేందర్​రెడ్డి టెండర్​ దక్కించుకున్నారు. నిబంధనలు ప్రకారం 33శాతం డబ్బులు చెల్లించకపోతే టెండర్​ రద్దవుతుంది.

హైకోర్టు
author img

By

Published : Feb 24, 2019, 5:22 AM IST

అగ్రిగోల్డ్​ సంస్థ భూములు వేలం
హైకోర్టు ఆదేశాల మేరకు మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన వ్యవసాయ భూములకు శనివారం జిల్లా కలెక్టరేట్​లో వేలం నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రోనాల్డ్ రోస్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్​ అరుణకుమారి, సంయుక్త కలెక్టర్, సంబంధిత అధికారుల సమక్షంలో వేలం వేయగా.. ఫరూఖ్​నగర్​కు చెందిన నరేందర్​రెడ్డి టెండర్ దక్కించుకున్నారు.
undefined
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు
మహబూబ్​నగర్ జిల్లాలో అగ్రిగోల్డ్​కు సంబంధించిన 156.15 ఎకరాల భూములను పది కోట్ల రూపాయలకు వేలం వేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అందుకనుగుణంగా అధికారులు ఈనెల 1న టెండర్లు ఆహ్వానించారు. బాదేపల్లికి చెందిన ప్రశాంత్​రెడ్డి రూ.14.22 కోట్లకు వేలం పాడి.. నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించలేకపోయారు. ఫలితంగా జిల్లాస్థాయి కమిటీ టెండర్​ను​ రద్దు చేసింది. ఈనెల 7న మరోసారి నోటిఫికేషన్​ విడుదల చేసి శనివారం వేలం నిర్వహించారు. రూ.15.18 కోట్లకు భూములను దక్కించుకున్న నరేందర్​రెడ్డి ఇప్పటికే ధరావతు కింద రూ.14.25 లక్షలు చెల్లించారు. ధర మొత్తంలో 33 శాతం సోమవారం చెల్లించాల్సి ఉంది. ఒకవేళ టెండరుదారుడు చెల్లించకపోతే మరోసారి ప్రక్రియ జరిపే అవకాశం ఉంది.

ఇవీచదవండి:దేశానికే ఆదర్శం..!

Intro:Slug :. TG_NLG_01_23_SP_INTERVIEW_ON_JATHARA_C1_R14

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , కంట్రీబ్యూటర్ , సూర్యాపేట.

( ) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న దురాజ్ పల్లి లింగమంతుల జాతర కు సుర్యాపేట పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. పలు జిల్లాల నుంచి రప్పించిన 1600 మంది పోలీస్ లతో రక్షణ కల్పించనున్నారు. హైద్రాబాద్ - విజయవాడ ఎక్స్ ప్రెస్ జాతియా రాజధారి పక్కనే లింగమంతుల స్వామి ఆలయం ఉండటం తో ఇక్కడ జరిగే ప్రతీ జాతర సమయంలో పోలీస్ లను ట్రాఫిక్ సమస్య పెద్ద సవాల్ గా మారుతుంది. 12 నుంచి 16 లక్షల మంది వరకు భక్తులు హాజరయ్యే దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు పోలీస్ లు తీదుకున్న రక్షణ చర్యలు పై జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు తో సుర్యాపేట ఈటీవీ ప్రతి నిధి జయప్రకాష్ ఇంటర్వూ...

Body:.....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.