మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామ సమీపంలో… 11-13వ శతాబ్దం మధ్య వినియోగించిన వ్యవసాయ పనిముట్లు, ఇతర సామాగ్రితో పాటు శివలింగం, సూర్య విగ్రహంను గుర్తించారు. పురావస్తు శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు… ఆ గ్రామ సమీపంలోకి వెళ్లి వాటిని గమనించారు.
దుందుంభి వాగు సమీపంలో లభించిన ఆ వస్తువులను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి… చాణక్య రాజుల కాలం నాటి వస్తువులుగా భావిస్తున్నారు. దాదాపుగా రెండువేల ఏళ్ల నాటి వస్తువులుగా అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: Maneru: మధ్య మానేరుకు ఇరువైపులా రక్షణ గోడలు