మహబూబాబాద్ మరిపెడ మండలం నేతావత్ తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన నేతావత్ సురేష్-శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సృజన్ ఇంటి ముందు ఆడుకుంటూ ఆవరణలో ఉన్న నీళ్ల సంపులో పడ్డాడు.
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి - సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి
ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన మరిపెడ మండలం నేతావత్ తండాలో చోటు చేసుకుంది.
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి
మహబూబాబాద్ మరిపెడ మండలం నేతావత్ తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన నేతావత్ సురేష్-శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సృజన్ ఇంటి ముందు ఆడుకుంటూ ఆవరణలో ఉన్న నీళ్ల సంపులో పడ్డాడు.
sample description