ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోన్న బంద్ - tsrtc employees bundh continues at mahabubabad

డ్రైవర్ నరేష్ ఆత్మహత్యకు నిరసనగా మహబూబాబాద్​ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్ముకులు బంద్​కు పిలుపునిచ్చారు. డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు బైఠాయించగా బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి.

మహబూబాబాద్​లో ప్రశాంతంగా కొనసాగుతోన్న బంద్
author img

By

Published : Nov 14, 2019, 11:09 AM IST

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట బైఠాయించగా బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. మహబూబాబాద్​కు చెందిన డ్రైవర్ నరేష్​ బుధవారం చేసుకున్న ఆత్మహత్యకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల శ్రేణులు జిల్లావ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తూ ఆర్టీసీ కార్మికుల చావుకు కారణమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మిక సంఘ నేతలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

మహబూబాబాద్​లో ప్రశాంతంగా కొనసాగుతోన్న బంద్

ఇదీ చదవండిః తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.