మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. డ్రైవర్ నరేష్ ఆత్మహత్యకు నిరసనగా ఉమ్మడి వరంగల్ బంద్కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే కార్మికులు డిపో వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆందోళనలు కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: న్యాయవ్యవస్థను అస్థిరపరిచే కుట్ర: సీజేఐ