రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ఇచ్చి, పీఆర్సీని అమలు చేయాలంటూ ఈ నెల 13 న చేపట్టిన ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని మహబూబాబాద్‌లో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మైస శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. 2018 జూన్ 2 నుంచి ఐఆర్, ఆగస్టు నుంచి పీఆర్సీ ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు.
'ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి'
ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ కార్యదర్శి మైస శ్రీనివాస్ కోరారు. సీఎం కేసీఆర్... ఇచ్చిన హామీలు అమలు చేయకుండా... కాలాయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TPTF PROTEST ON 13TH MARCH AGAINST TELANGANA GOVERNMENT