ETV Bharat / state

మహబూబాబాద్​లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు

రాష్ట్ర అవతరణ వేడుకలు
author img

By

Published : Jun 2, 2019, 5:56 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక సలహాదారు డాక్టర్ జీఆర్​ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మొదట అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్​లు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకలు

ఇవీ చూడండి: 'కవులు ప్రతిపక్షం కాదు ఎప్పుడూ ప్రజాపక్షమే'

Intro:Tg_wgl_21_02_Formation_Day_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ఆర్థిక సలహాదారు డాక్టర్ G.R రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మొదట అమరవీరుల సూపర్ ముందు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, ఎం పీ మాలోతు కవిత , ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి జి.ఆర్ రెడ్డి మాట్లాడుతూ...... రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు ఆత్మ త్యాగాలు చేశారని, ఈ మహోద్యమంలో లో అసువులు బాసిన వీరులందరికీ నివాళులర్పించారు. మన సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ఐదు సంవత్సరాలు పూర్తయి 6 వ సంవత్సరంలో అడుగు పెడుతున్నా మని, మనందరికీ నిజంగా ఇది చాలా పెద్ద పండుగ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నా ఆర్థిక వ్యవస్థను కుంటు పరిచారని, తెలంగాణ సంస్కృతిని అణచివేశారు అన్నారు.2013 వరకు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కేవలం 3 శాతం మాత్రమేనని ,జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు కన్నా చాలా తక్కువగా ఉందని అన్నారు.
బైట్
G.R.రెడ్డి..... రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి

Body:అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న తెలంగాణను ఈ ఐదు సంవత్సరాలు లో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని పయనింప చేస్తున్నారని అన్నారు

Conclusion:9394450198

For All Latest Updates

TAGGED:

ab
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.