ETV Bharat / state

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం - మహబూబాబాద్​ వార్తలు

వనపర్తి జిల్లా కొత్తకోట అంబా భవాని శంకర్​ ఆలయంలో నేత్రపర్వంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.

LORD SHIVA
కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం
author img

By

Published : Feb 10, 2020, 8:02 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని అంబా భవాని శంకర్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సదాశివుడు, అనంద్​, కోటేశ్వర స్వామి ఆధ్వర్యంలో శివుడికి లక్ష పుష్పార్చన, రుద్ర హోమం చేశారు. అనంతరం వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. శివ మాలధారులు, పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం

ఇవీచూడండి: అమెరికాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.