కరోనా వైరస్ విజృంభిస్తున్నందన... ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దానితో వచ్చే నష్టాలేంటి.. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తే ఏం ఉపయోగం కలుగుతుంది.. ఈ సమయంలో మద్యం ఆరాట పడకుండా ఎలా ఉండాలో సూచిస్తూ... జబర్దస్త్ కమెడియన్ రాజమౌళి పాట రూపంలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఏప్రిల్ 15 నుంచి రైలు సేవలు పునరుద్ధరణ!