ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఇంజిన్​లో పొగలు...తప్పిన ప్రాణనష్టం - మహబూబాబాద్ తాజా వార్తలు

వరంగల్​ నుంచి మహబూబాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఇంజిన్​లో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్​ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి, ప్రయాణికులను దించివేశారు.

RTC Bus engine comes fire in kesamudram mandal Mahabobabad dist
ఆర్టీసీ బస్సు ఇంజిన్​లో పొగలు...తప్పిన ప్రాణనష్టం
author img

By

Published : Nov 16, 2020, 5:14 PM IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద ఆర్టీసీ బస్సు ఇంజిన్​లో పొగలు రావడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను క్షేమంగా దించివేశారు.

వరంగల్​ నుంచి మహబూబాబాద్ వస్తుండగా కేసముద్రం వద్దకు రాగానే ఇంజిన్​లో పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంకటేశ్వర్లు, కండక్టర్ వెంకన్నలు వంతెనపైనే బస్సును నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఇంజిన్​పై నీళ్లు పోసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదీ చూడండి:టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.