ETV Bharat / state

'ప్లాస్టిక్​ నిర్మూలనతో గ్లోబల్​ వార్మింగ్​ నివారణ' - ralley against plastic

ప్లాస్టిక్​ నిర్మూలనతో గ్లోబల్​ వార్మింగ్​ నివారించొచ్చని మహబూబాబాద్​ మున్సిపల్​ కమిషనర్​ అన్నారు. ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్​ వ్యతిరేక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

'ప్లాస్టిక్​ నిర్మూలనతో గ్లోబల్​ వార్మింగ్​ నివారణ'
author img

By

Published : Oct 1, 2019, 10:58 PM IST

ప్లాస్టిక్​ను నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ... మహబూబాబాద్​లో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్, మెప్మా సిబ్బంది పాల్గొని ప్లకార్డ్స్ చేత పట్టుకొని... ప్లాస్టిక్​ వద్దు నూలు సంచి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మదర్ థెరిసా సెంటర్ నుంచి వివేకానంద సెంటర్ వరకు ర్యాలీ తీసి... మానవహారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని మున్సిపల్​ కమిషనర్​ ఇంద్రసేనా రెడ్డి అన్నారు.

'ప్లాస్టిక్​ నిర్మూలనతో గ్లోబల్​ వార్మింగ్​ నివారణ'

ఇదీ చూడండి: బాల భీమురాలు పుట్టింది.. చిరునవ్వులు పూయించింది!

Intro:Tg_wgl_21_01_plastic_Nivarana_py_Etv_Enadu_Ryalli_Manavaharam_ab_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) ప్లాస్టిక్ ను నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనాడు.. ఈటీవీ భారత్ ల ఆధ్వర్యంలో మునిసిపల్, మెప్మా సిబ్బంది ప్లే కార్డ్స్ చేత పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. మదర్ తెరిసా సెంటర్ నుండి ప్లాస్టిక్ వద్దు చేతి సంచి ముద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ వివేకానంద సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ..... పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారించి చేతి సంచులను వాడాలని దీంతో గ్లోబల్ వార్మింగ్ నివారించవచ్చని తెలిపారు.
బైట్
ఇంద్రసేనారెడ్డి....మున్సిపల్ కమిషనర్, మహబూబాబాద్

Body:ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ను స్వచ్ఛందంగా మానివేయాలి కోరారు

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.