ETV Bharat / state

రైలును నియంత్రించే ఉద్యోగే రైలు ఢీకొని మృతి - CRIME NEWS IN TELANGANA

పాము పట్టే వాడు పాము కాటుకే చనిపోతాడంటుంటారు. అవుననే అనిపిస్తోంది ఈ విషాదకర ఘటన చూస్తూంటే. ఎన్నో ర్వైళ్లను నియంత్రించే ఆ పాయింట్​మెన్​... తన మృత్యువును మోసుకొని దూసుకొస్తున్న ఆ ధూమశకటాన్ని మాత్రం ఆపలేకపోయాడు. అదే ర్వైలు ఢీకొని మరణించాడు.

RAILWAY EMPLOYEE DIED IN TRAIN ACCIDENT AT DORNAKAL JUNCTION
RAILWAY EMPLOYEE DIED IN RAIL ACCIDENT AT DORNAKAL JUNCTION
author img

By

Published : Mar 2, 2020, 10:37 AM IST

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ రైల్వేజంక్షన్‌లో విషాదం చోటుచేసుకుంది. తాను సూచనలిచ్చే రైలే తనను చంపేస్తుందని ఆ ర్వైల్వే ఉద్యోగి ఊహించలేకపోయాడు. నరేందర్‌(30) డోర్నకల్‌ రైల్వేస్టేషన్​లో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

రోజూలాగే రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న నరేందర్​ను సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో నరేందర్​ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేందర్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద వార్త విన్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని ర్వైల్వే ఉద్యోగి మృతి...

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.