మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడలో మావోయిస్టు అగ్రనాయకుడు హరిభూషన్ అలియాస్ యాప నారాయణ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన తండ్రికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. హరిభూషన్ను పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరారు. ఏఎస్పీ యోగేష్ గౌతమ్‌తోపాటు మహబూబాబాద్ డీఎస్పీ నరేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మడగూడ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
మావోయిస్టు అగ్రనేత హరిభూషన్ ఇంటికి పోలీసులు.. ఎందుకంటే? - MAOISTS IN TELANGANA
మావోయిస్టు అగ్రనేత హరిభూషన్ అలియాస్ యాప నారాయణ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన తండ్రితో మాట్లాడారు. జనజీవన స్రవంతిలో కలవాలని కొడుక్కి చెప్పాలని సూచించారు.
![మావోయిస్టు అగ్రనేత హరిభూషన్ ఇంటికి పోలీసులు.. ఎందుకంటే? POLICE COUNSELING TO MAOIST HARIBHUSHAN FATHER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6390046-thumbnail-3x2-kkk.jpg?imwidth=3840)
POLICE COUNSELING TO MAOIST HARIBHUSHAN FATHER
మావోయిస్ట్ హరిభూషన్ తండ్రికి పోలీసులు కౌన్సిలింగ్
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడలో మావోయిస్టు అగ్రనాయకుడు హరిభూషన్ అలియాస్ యాప నారాయణ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన తండ్రికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. హరిభూషన్ను పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరారు. ఏఎస్పీ యోగేష్ గౌతమ్‌తోపాటు మహబూబాబాద్ డీఎస్పీ నరేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మడగూడ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఇవీ చూడండి: పేదోడి ఇంటి కలను నెరవేర్చే పనిలో సర్కారు