ETV Bharat / state

32 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో పోలీసులు - telangana newws

తొర్రూర్​ మండల కేంద్రంలో పోలీసులు 32వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు జరిపారు. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్​ ధరించాలని కోరుతూ.. వాహనదారులకు పుష్పాలు అందించారు.

Police at the 32nd National Road Safety celebrations at mahabubabad district
32 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో పోలీసులు
author img

By

Published : Jan 21, 2021, 12:44 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో పోలీసులు 32 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు జరిపారు. స్థానిక సీఐ కరుణాకర్ రావు, తహసీల్దార్, ఆర్టీవో రమేష్ రాఠోడ్, ద్విచక్ర వాహనదారులకు పుష్పాలు అందించారు.

ప్రతీ ఒక్క ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేశారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని డ్రైవర్లకు సూచించారు.

ఇదీ చూడండి: టర్పెంటైన్ ఆయిల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.