ETV Bharat / state

23 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత - 23 QUINTOLS OF PDS RICE

ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సబ్సిడీ బియ్యం మహబూబాబాద్ జిల్లాలో పక్క దారి పడుతోంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఇద్దరు నిందితులు తొర్రూరు పోలీసులకు చిక్కారు.

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న తొర్రూరు పోలీసులు
author img

By

Published : Apr 18, 2019, 9:21 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామంలో అక్రమంగా నిలువ చేసిన 23 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను తొర్రూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

23 quintols of illegal rice
23 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

ఆ పని చేస్తే కేసీఆర్‌కు గుడి కట్టిస్తా : జగ్గారెడ్డి

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపెల్లి గ్రామంలో అక్రమంగా నిలువచేసిన 23 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని ఇద్దరి పైన కేసు నమోదు చేసిన తొర్రూరు పోలీసులు

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపెల్లి గ్రామంలో అక్రమంగా నిలువచేసిన 23 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని ఇద్దరి పైన కేసు నమోదు చేసిన తొర్రూరు పోలీసులు

Conclusion:9949336298
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.