ETV Bharat / state

పంటపొలం ఎండింది.. పశువులకు మెతైంది..

భూగర్భజలాలు పూర్తిగా పడిపోయి... అన్నదాతలకు కన్నీళ్లను పెట్టిస్తున్నాయి. నీరు లేక ఎండిపోయిన పంటల్లో పశువులను మేపుతున్నారు.

author img

By

Published : Apr 15, 2019, 2:51 PM IST

పంటను మేస్తున్న పశువులు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. భూగర్భ జలాలు పడిపోయి... పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దిక్కుతోచని రైతన్న చివరకు ఎండిపోయిన పంటల్లో పశువులను మేపుతున్నారు. తమ కడుపు నిండకున్నా..కనీసం పశువులకైనా కడుపు నిండుతోందని చెబుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. భూగర్భ జలాలు పడిపోయి... పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దిక్కుతోచని రైతన్న చివరకు ఎండిపోయిన పంటల్లో పశువులను మేపుతున్నారు. తమ కడుపు నిండకున్నా..కనీసం పశువులకైనా కడుపు నిండుతోందని చెబుతున్నారు.

ఇవీ చూడండి: రాహుల్​ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

Intro:TG_WGL_12_15_FIRE_AWERNESS_PROGRAM_AB_C12

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని సత్వరం అరికట్టడం ఎంత ముఖ్యమో అటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని వరంగల్ అగ్నిమాపక శాఖ అధికారి నాగరాజు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని శాంభవి సినిమా ధియేటర్ సిబ్బందికి, ప్రేక్షకులకు అగ్ని ప్రమాదాలను అరికట్టడంపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నగరంలోని సినిమా థియేటర్లు ప్రధాన కూడళ్లలో అగ్ని ప్రమాదాల నివారించడంపై ప్రజలకు ప్రత్యక్ష పద్ధతిలో చూపిస్తూ సత్వర చర్యలు గురించి వారికి తెలియజేస్తున్నారు. అనుకోని అగ్ని ప్రమాదాలు ఏర్పడినప్పుడు వాటికి దూరంగా పారిపోకుండా మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.

byte........
నాగరాజు, అగ్నిమాపక శాఖ అధికారి.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.