ETV Bharat / state

'నేర నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం' - నేర నియంత్రణకు తగిన చర్యలు

రాష్ట్రంలో నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర తెలంగాణ ఐజీ నాగిరెడ్డి అన్నారు.

north telangana ig nagireddy visited nellikuduru police station in mahabubabad district
నేర నియంత్రణకు తగిన చర్యలు
author img

By

Published : Dec 20, 2019, 3:20 PM IST

'నేర నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం'

రాష్ట్రంలో నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర తెలంగాణ ఐజీ నాగిరెడ్డి అన్నారు. మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు పోలీస్​ స్టేషన్​ను తనిఖీ చేశారు. పీఎస్​ ఆవరణలో మొక్కలు నాటిన ఐజీ.. స్టేషన్​లోని రికార్డులు తనిఖీ చేశారు.

నేరాల తీరు, వాటి నియంత్రణకు చేపట్టిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. మహిళలు, చిన్న పిల్లలు అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్​ చేయడంపై అవగాహన కల్పించాలని అధికారులకు ఐజీ నాగిరెడ్డి సూచించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.