ETV Bharat / state

మహబూబాబాద్​లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఘరూ - మహబూబాబాద్ జిల్లా వార్తలు

97 రోజుల విరామం తర్వాత మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు ఒక బిల్డింగ్ రిజిస్ట్రేషన్​కు స్లాట్ బుక్ చేసుకున్నారని సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి పేర్కొన్నారు.

non agricultural assets registrations started in mahabubabad
మహబూబాబాద్​లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఘరూ
author img

By

Published : Dec 14, 2020, 3:14 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 97 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రోజు ఒక బిల్డింగ్ రిజిస్ట్రేషన్​కు స్లాట్ బుక్ చేసుకున్నారు. ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్​ చేస్తామని సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి అన్నారు.

ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రస్తుతం నివాస గృహాలు, అపార్ట్​మెంట్ల​కు స్లాట్ బుకింగ్​లతోపాటు రిజిస్ట్రేషన్​ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఓపెన్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదని తెలిపారు.

ఇదీ చూడండి: కేసీఆర్​కు దిల్లీ పర్యటన తర్వాత ఏమైంది: వీహెచ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.