ETV Bharat / state

తొర్రూరు డివిజన్​లో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం - telangana news

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ... 2కే రన్ నిర్వహించారు. ఎంతో విలువైన ఓటు హక్కును యువత వజ్రాయుధంలా వాడుకోవాలని స్థానిక తహసీల్దార్ కోరారు.

National Voter Day is celebrated in Thorruru division
తొర్రూరు డివిజన్​లో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
author img

By

Published : Jan 25, 2021, 1:18 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ... 2కే రన్​ ను స్థానిక డిఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్ రాఘవరెడ్డి లు జెండా ఊపి ప్రారంభించారు.

ఎంతో విలువైన ఓటు హక్కును యువత వజ్రాయుధంలా వాడుకోవాలని... భావి భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మన భవిష్యత్​ను మనమే నిర్మించుకుందాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.