ETV Bharat / state

తొర్రూరులో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్​

మహబూబాబాద్​ జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొర్రూరు డివిజన్​లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : May 31, 2019, 1:46 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. ఉదయం పది గంటల వరకు 41 మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార పక్షానికి చెందిన వారు క్యాంపు నుంచి నేరుగా పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటింగ్​లో పాల్గొంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ జరుగనుంది.

ప్రశాంతంగా కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​

ఇదీ చూడండి : కాంగ్రెస్, తెరాస కార్యకర్తల నినాదాలు... స్వల్ప ఉద్రిక్తత

Intro:.జె వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
......... ...... .....
TG_WGL_26_31_MLC_POLING_AV_G1
........ ....... ......
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో తెలంగాణ శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ..వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. తొర్రూరు డివిజన్ పరిధిలోని తొర్రూరు నెల్లికుదురు నరసింహుల పేట ఉమ్మడి పాత మండలాలకు చెందిన 80 మంది ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో ఉదయం 10 గంటల వరకు 41 మంది ప్రజా ప్రతినిధులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల దాకా పోలింగ్ కొనసాగనుంది. అధికారపక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులు క్యాంపు నుంచి నేరుగా గా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుoటున్నారు.

Body:ఎమ్మెల్సీ పోలింగ్

Conclusion:ఎమ్మెల్సీ పోలింగ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.