ETV Bharat / state

ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన రెడ్యానాయక్​ - mahabubabad

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​లో పెంచిన ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే రెడ్యానాయక్​ లబ్దిదారులకు అందజేశారు.

ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన రెడ్యానాయక్​
author img

By

Published : Jul 23, 2019, 5:37 PM IST

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్​ ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు పింఛన్​ మంజూరు పత్రాలు అందజేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.

ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన రెడ్యానాయక్​

ఇవీ చూడండి : సికింద్రాబాద్​ వింత: గాడిదలకు వివాహం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.