ETV Bharat / state

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి మంత్రుల నివాళులు - మహబూబాబాద్ జిల్లా వార్తలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్​లు నివాళులర్పించారు. అనంతరం 'గిఫ్ట్​ ఏ స్మైల్​'కార్యక్రమంలో భాగంగా ఎర్రబెల్లి ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఓ అంబులెన్స్​ను ప్రభుత్వ వైద్యాధికారికి అందజేశారు.

Ministers pay tribute to former President Pranab Mukherjee in mahabubabad district
మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి మంత్రుల నివాళులు
author img

By

Published : Sep 1, 2020, 1:19 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి మంత్రుల నివాళులు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని విశ్రాంతి భవనంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్​ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అనంతరం కేటీఆర్ ప్రారంభించిన 'గిప్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ అంబులెన్స్​ను మంత్రులు.. ప్రభుత్వ వైద్యాధికారి దిలీప్​కు అందించారు.

ఇవీ చూడండి: ప్రణబ్​ నిరుపమాన రాజనీతిజ్ఞుడు.. పాలనా విశారదుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.