ETV Bharat / state

కూరగాయల మార్కెట్​లో మంత్రి సత్యవతి - కూరగాయలు కొనుగోలు చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్​

మహబూబాబాద్​ పట్టణంలోని ఇందిరా సెంటర్‌లో గల కూరగాయల మార్కెట్‌లో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్వయంగా కూరగాయలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కరోనా లాక్‌డౌన్ పరిస్థితులపై మంత్రి ప్రజల్లో అవగాహన కల్పించారు.

Minister Satyavati Rathod bought vegetables in Mahabubabad himself
స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసిన మంత్రి
author img

By

Published : May 5, 2020, 11:03 AM IST

మహబూబాబాద్​లోని ఇందిరా సెంటర్​లో గల కూరగాయల మార్కెట్​లో మంత్రి సత్యవతి రాఠోడ్ స్వయంగా మార్కెట్​కు వచ్చి కూరగాలు కొనుగోలు చేశారు. మార్కెట్​లో వినియోగదారులు, వ్యాపారులు భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా కూరగాయలు విక్రయించే వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.