ETV Bharat / state

కట్టడి చర్యలు కఠినంగా అమలు చేయండి: సత్యవతి రాఠోడ్​

కొవిడ్​ నివారణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ సూచించారు. మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి కలెక్టర్లతో మంత్రి సత్యవతి రాఠోడ్​ ఫోన్​లో మాట్లాడారు.​

తెలంగాణ వార్తలు
జిల్లా కలెక్టర్లకు ఫోన్​ చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Apr 26, 2021, 12:57 PM IST

కొవిడ్​ రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ సూచించారు. కొవిడ్​ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి కలెక్టర్లతో మంత్రి సత్యవతి రాఠోడ్​ ఫోన్​లో మాట్లాడారు.​

అత్యవసర మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. వ్యాక్సినేషన్‌లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... కరోనా కట్టడి, జాగ్రత్తలు, చికిత్సపై అవగాహన కల్పించాలని కలెక్టర్లకు మంత్రి సత్యవతి రాఠోడ్​ దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి: కాసుపత్రులు: ప్రైవేటు ల్యాబ్‌లో వసూళ్లపై అడిగేవారేరి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.