తహసీల్దార్ విజయారెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. వారి నిరసనకు మంత్రి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?